అనంతపురం: కరవు మండలాల ప్రకటనలో ప్రభుత్వం మోసం చేసింది: అనంత

51பார்த்தது
అనంతపురం: కరవు మండలాల ప్రకటనలో ప్రభుత్వం మోసం చేసింది: అనంత
కరవు మండలాల ప్రకటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం అయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. పోలవరం ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రేనని తెలిపారు.

தொடர்புடைய செய்தி