జీవో 115 ను వెంటనే రద్దు చేయాలని నిరసన

69பார்த்தது
జీవో 115 ను వెంటనే రద్దు చేయాలని నిరసన
గుత్తి ప్రభుత్వాసుపత్రిలో తమ డిమాండ్ల సాధన కొరకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్నా కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు. ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేశారన్నారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ లకు నష్టం కలిగించే జీవో 115 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி