మల్కాపురం: గ్యాస్ ఏజెన్సీ మార్పుతో ప్రజల ఇక్కట్లు
మల్కాపురం పరిధిలోగల రామకృష్ణపురం జ్యోతి గ్యాస్ ఏజెన్సీవద్ద బారులు తిరిగిన జనం గ్యాస్ ఉచిత సిలేండర్ కొసం జనం అన్ లైన్ కొసం కొసం పడిగాపులు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోప్రక్క హెచ్పి గ్యాస్ ఇంకొ గ్యాస్ ఏజెన్సీ గట్టాడలో పెట్టడంవలన మల్కాపురం గ్యాస్ కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీవద్ద కస్టమర్లు ఆందోళన వ్యక్తంచేశారు.