విశాఖలో సీపీఐ ప్రజా పోరు

82பார்த்தது
విశాఖలోని 60వ వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జోన్ నేత ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. అధిక ధరలు అరికట్టాలని, పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி