అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లో టెన్త్ క్లాస్ వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరెస్పాండైన గోవిందు మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్కులు సాధించాలని పిల్లలకు సూచిస్తూ. ఒత్తిడికి లోనవ్వకుండా చదవాలని పిల్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.