విశాఖ: వ‌ర్ష‌పాతం వివ‌రాలు ఇవే

79பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడల ద్రోణి కారణంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సగటున 13. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా సీతమ్మధారలో 32 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా పద్మనాభం లో 2. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహారాణిపేట 22. 6, అనంతపురం 18. 2, గాజువాక లలో 5. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధ‌వారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி