ఆంగ్ల అధ్యాపకరాలు పై డిప్యూటీ తాహసిల్దార్ కి ఫిర్యాదు
విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ గట్టిగా ప్రశ్నించారు ఎస్ఎఫ్ఐ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ. సోమవారం యలమంచిలి గర్ల్స్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ చేసారు. విధ్యారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ వ్యవహారం పై ఎస్ఎఫ్ఐ పక్షణ ఉన్నత అధికారులకు తెలియచేసినా ఆమె పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు.