విశాఖలో బార్లు మరియు పబ్‌లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా రెండు బార్లకు ఫైర్ సేఫ్టీ లేనట్టు గుర్తించగా, వాటికి నోటీసులు ఇచ్చారు. అదనంగా, పలు ఇతర బార్లకు కూడా నోటీసులు పంపించిన పోలీసులు. కాగా భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించవలసిన అవసరం గురించి హెచ్చరించారు.