విశాఖలో దారుణం.. హోం మంత్రి సీరియస్

75பார்த்தது
విశాఖలో దారుణం.. హోం మంత్రి సీరియస్
విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాల కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని అనిత పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி