పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్ రాజ్ ఆదేశాల మేరకు పరవాడ మండలం రావాడ పంచాయతీ పరిధి బొట్టవాని పాలెం గ్రామానికి చెందిన పల్లా గోవింద్ ను అనకాపల్లి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శిగా శనివారం నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందనీ నాయకులు తెలిపారు.