కోటఉరట్లలో భారీ స్థాయిలో అన్న సమారాధన

72பார்த்தது
మండల కేంద్రమైన కోటవురట్లలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిటకిటలాడింది.

தொடர்புடைய செய்தி