అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గాంధీనగరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నానాజీ బుధవారం పర్యావరణం దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షించుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పుతూ విధిగా అందరూ మొక్కలు నాటాలని తద్వారా పర్యావరణం రక్షించుకోవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. మాస్టర్ చేస్తున్న సేవలు గ్రామస్తులు అభినందించారు.