మాడుగుల.. పెద్దేరు ద్వారా 558 క్యూసెక్కుల నీరు విడుదల

65பார்த்தது
మాడుగుల.. పెద్దేరు ద్వారా 558 క్యూసెక్కుల నీరు విడుదల
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా మంగళవారం ఉదయం 558 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా మంగళవారం ఉదయానికి నీటిమట్టం 136. 20కి చేరుకోవడంతోపాటు జలాశయంలో కి 214 క్యూసెక్కుల నీరు చేరడంతో స్పిల్ వే ద్వారా 438 క్యూసెక్కు నీరు, రాచకట్టు, ఆర్ఎంసి ద్వారా 60 క్యూసెక్కుల చొప్పున మీరు విడుదల చేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి మంగళవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி