విశాఖ: భోజనం నాణ్యత పై సంతృప్తి

65பார்த்தது
విశాఖ: భోజనం నాణ్యత పై సంతృప్తి
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ బాలికల హాస్టల్ ను ఏయూ రెక్టార్ ఆచార్య కిషోర్ బాబు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మెస్ లో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. భోజనం నాణ్యత మెరుగుపడిందని రెక్టార్ కు విద్యార్థులు తెలిపారు.

தொடர்புடைய செய்தி