విశాఖపట్నంలోని జైల్ రోడ్డు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా విశాఖ ప్రధాన బ్రాంచ్ లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కిన ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దట్టంగా పగలు వ్యాపించడంతో స్థానికులు తగిన మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎంత మేరా నష్టం వాటికిందో ఇంకా నిర్ధారించలేదు.