విశాఖ: ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్

80பார்த்தது
విశాఖ: ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పవన్ కళ్యాణ్ చెప్పిన రోజు నుంచి వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై అరెస్టులు మొదలయ్యాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం అరెస్టు చేస్తున్నారన్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. ఈ మేరకు పోలీసు వారికి వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி