విశాఖ: జీవీఎంసీలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక

74பார்த்தது
విశాఖ: జీవీఎంసీలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక
విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ ఆదివారం తెలిపారు. అక్టోబర్ 28 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி