గిరిజనుల సంక్షేమం కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచి జీవో నెంబర్-3ను పునరుద్ధరించాలని అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు పివి రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం ఎంవీపీ కాలనీ గిరిజన భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెసా చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలని అనాలి, అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని కొనసాగించాలని అనాలి.