అనకాపల్లి జిల్లాకు రేపు మంత్రి కొల్లు రవీంద్ర రాక

51பார்த்தது
అనకాపల్లి జిల్లాకు రేపు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తొలిసారిగా సోమవారం అనకాపల్లి జిల్లాకు వస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం అనకాపల్లి బెల్లం మార్కెట్ ఎదురుగా ఉన్న పెంటకోట కన్వెన్షన్ హాల్లో భారీ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி