నటి జెత్వానీ కేసు.. రిమాండ్‌కు విద్యాసాగర్

75பார்த்தது
నటి జెత్వానీ కేసు.. రిమాండ్‌కు విద్యాసాగర్
ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఫిర్యాదుతో అరెస్టయిన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌కు సోమవారం ఏసీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 4 వరకు 14 రోజుల పాటు విద్యాసాగర్ రిమాండ్‌లో ఉండనున్నారు. నిన్న అర్ధరాత్రి అతడిని డెహ్రాడూన్ నుంచి విజయవాడకు పోలీసులు తీసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி