జోరుగా కోడి పందేలు.. అక్కడ గెలిచిన వాళ్లకు బహుమతిగా ‘మహీంద్రా థార్'

80பார்த்தது
జోరుగా కోడి పందేలు.. అక్కడ గెలిచిన వాళ్లకు బహుమతిగా ‘మహీంద్రా థార్'
AP: ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై ఆంక్షలు ఉన్నా.. గ్రామ శివారుల్లో, ఫామ్ హౌజల్లో రూ.కోట్లలో పందేలు సాగుతున్నాయి. కాకినాడ జిల్లాలోని పెనుగుదురు కోడి పందేల్లో నిర్వాహకులు ఏకంగా ‘మహేంద్ర థార్’ ను బహుమతిగా పెట్టారు. దీంతో ఎలాగైనా పోటీలో గెలిచి థార్ జీపును చేజిక్కించుకునేందుకు పందేం రాయుళ్లు తమ పుంజులతో రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల బంగారు నాణేలతో టాస్ వేయగా, మరికొన్ని చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி