షాద్‌నగర్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే శంకర్

పాలన పేరిట బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు ప్రజలను నిలువునా దోచుకుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగిస్తుంది. దీనిని పల్లెలకు తీసుకువెళ్లండి. మన పథకాలను ప్రచారం చేయండి అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన సంబరాలు పేరిట సాంస్కృతిక ఉత్సవాలను షాద్‌నగర్ పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాల్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.

தொடர்புடைய செய்தி