ఎల్బీనగర్: సమస్యల పరిష్కారానికి చర్యలు

84பார்த்தது
ఎల్బీనగర్: సమస్యల పరిష్కారానికి చర్యలు
కమలానగర్ కాలనీలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా బుధవారం డివిజన్ పరిధిలోని కమలానగర్లో పర్యటించి కాలనీ సమస్యలపై ఆరా తీశారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ వెంట వెంకన్న, సుబ్బారావు, కాలనీ వాసులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி