ఆకస్మికంగా తనిఖీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్

54பார்த்தது
ఆకస్మికంగా తనిఖీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్
మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక పాఠశాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు ఓపీ రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నారా రోగులకు వైద్య సేవలు అందించి సరైన మందులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట గదిని పరిశీలించి వంటలను రుచి చూశారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி