సికింద్రాబాద్: నార్త్ జోన్ డీసీపీ మీటింగ్

నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా & శిశు సంక్షేమ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, వివిధ ఎన్జీవో ల అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. వీధి నివాసులు, నిరాశ్రయులైన వ్యక్తులకు, వీధుల్లో నివసించే వారికి తక్షణ ఆశ్రయం కల్పించడం, వారి వివరాలు తెలుసుకోవడంపై చర్చించారు.

தொடர்புடைய செய்தி