కుత్బుల్లాపూర్: కౌన్సిలర్ పై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు

56பார்த்தது
కుత్బుల్లాపూర్: కౌన్సిలర్ పై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గండి మైసమ్మ లోని దుందిగల్ గ్రామస్తులు 2008 నుండి ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ దౌర్జన్యంగా మా నుండి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని అన్నారు. కావున మాకు దారి సమస్య తీర్చి యదావిధిగా దారిని చూపాలని రెవిన్యూ అధికారులకు సోమవారం వినతిపత్రం అందజేశామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி