సెప్టెంబర్ 2న కలెక్టర్ కార్యాలయం ముట్టడి

సెప్టెంబర్ 2న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత శివకుమార్ శుక్రవారం తెలిపారు. బల్మూరు మండల కేంద్రంలో శివకుమార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టి, బిసి సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారాన్ని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி