SBI రుణ వడ్డీ రేట్లు పెంపు

53பார்த்தது
SBI రుణ వడ్డీ రేట్లు పెంపు
పలు రుణాలకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేట్లను (MCLR) 0.05 శాతంమేర పెంచుతున్నట్లు SBI వెల్లడించింది. గృహరుణం లాంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఏడాది కాల ఎంసీఎల్ఆర్‌ను 0.05 శాతంమేర పెంచి 9 శాతానికి చేర్చినట్లు తెలిపింది. మూడు, ఆరు నెలల సమయ ఎంసీఎల్ఆర్‌ను కూడా పెంచినట్లు తెలిపింది. శుక్రవారం నుంచి కొత్త వడ్డీరేట్లు అమలులోకి వస్తాయని పేర్కొంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி