కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నా భయపడుతున్నారు: కేటీఆర్

53பார்த்தது
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నా కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆయన శిష్యులైన తాము సరిపోతామం. BRS నేతలు, సోషల్ మీడియా కార్య కర్తలకే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. 2025లో కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. అటు రేవంత్ కేసీఆర్‌ను తిట్టడం ఆపే వరకూ నేను ఆయన్ను తిట్టడం ఆపేది లేదు' అని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி