కొలరాడో బంగారు గనిలో ప్రమాదం

ఇటీవలి కాలంలో పర్యాటక ప్రదేశంగా పేరొందిన కొలరాడో బంగారు గనిలోకి లిఫ్ట్‌ ద్వారా వెయ్యి అడుగుల లోతుకు వెళ్లి టూరిస్టులు ప్రమాదానికి గురయ్యారు. లిఫ్ట్‌ అకస్మాత్తుగా మరమ్మతులకు గురి కావడంతో ఒకరు మృతి చెందారు. బంగారుగనిలో చిక్కుకుపోయిన మరో 11 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో నలుగురు గాయాలపాలయ్యారు.

தொடர்புடைய செய்தி