గుంటూరు: చార్జీలు చెల్లించని ట్యాప్ కనెక్షన్లు తొలగించాలి

గుంటూరు నగరంలో తాగునీటి పన్ను, మీటర్ల చార్జీలు చెల్లించని ట్యాప్ కనెక్షన్ లను తొలగించాలని, పన్ను వసూలులో రాజీ లేదని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెవెన్యూ, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులతో పన్ను వసూలు, పారిశుద్ధ్య పనులు, హౌస్ జియో ట్యాగ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி