అదానీని కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోంది: రాహుల్ గాంధీ

51பார்த்தது
అదానీని కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోంది: రాహుల్ గాంధీ
అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అదానీ విషయం బయటకు వచ్చినా..అరెస్టు చేయలేదు. ‘చిన్న చిన్న ఆరోపణలకే ప్రజల్ని అరెస్టు చేస్తున్నారు. గౌతమ్‌ అదానీ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినా కూడా అరెస్టు చేయరా? జైల్లో ఉండాల్సిన అదానీని కేంద్ర ప్రభుత్వం కాపాడుతోంది’ అని రాహుల్‌ ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி