విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

62பார்த்தது
విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్
సీబీఐ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును గతంలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆయనను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలుపగా న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி