పల్నాడు: అట్రాసిటీ కేసుల్లో కులధృవీకరణ పత్రాలు వెంటనే ఇవ్వండి

62பார்த்தது
పల్నాడు: అట్రాసిటీ కేసుల్లో కులధృవీకరణ పత్రాలు వెంటనే ఇవ్వండి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల కుల ధృవీకరణ పత్రాలను వెంటనే అందించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశించారు. నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యుల కోరిక మేరకు ప్రతి నెలా నాలుగో శనివారం కలెక్టరేట్ లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி