తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

72பார்த்தது
తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం బుధవారం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురు, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி