మీరు ఆ ఉహాల్లోనే ఉండండి.. కేసీఆర్‌కు సీతక్క కౌంటర్

75பார்த்தது
మీరు ఆ ఉహాల్లోనే ఉండండి.. కేసీఆర్‌కు సీతక్క కౌంటర్
TG: కేటీఆర్‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. X వేదికగా స్పందిస్తూ.. ‘మీ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి. మీరు ఫామ్‌హాస్‌లో ఉండండి. మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ జీవించండి. మేం ప్రజలకు మంచి పాలన అందిస్తాం. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాదు. అంటూ ట్వీట్ చేశారు. అయితే కేసీఆర్ శనివారం కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி