యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా తీవ్రతలు గణనీయంగా పెరిగాయి. చలి ప్రభావం వల్ల రహదారిపై ప్రయాణించి వాహనాలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చల్లి నుండి రక్షించుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. రాగల రోజుల్లో చలి తీవ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం సూచిస్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.