బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఢిల్లీ మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఒకటి ఓడగా.. యూపీ రెండు మ్యాచ్‌లలోనూ ఓడి తీవ్ర ఒత్తిడో మూడో పోరుకు సిద్ధం అయింది.