కుల వివక్షతపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడరు?: రాహుల్

68பார்த்தது
తెలంగాణలో జరిగిన కులగణన కులగణన సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. కుల గణన చేయకపోతే దేశంలో ఎంత మంది పేదలు ఉన్నారో ఎలా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ స్థాయిలో కుల గణన చేస్తామని పార్లమెంటులో స్పష్టంగా చెప్పడం జరిగింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధనను తొలగిస్తామని రాహుల్ చెప్పారు.

தொடர்புடைய செய்தி