పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

74பார்த்தது
పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
హనుమకొండ ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను వేగవంతంగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని బైరాన్ పల్లి, హరిశ్చంద్ర నాయక్ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி