టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్

376பார்த்தது
టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ స్టార్చ్ దగర నుండి చింతగట్టు నేషనల్ హైవే వరకు రోడ్డు సాంక్షన్ అయ్యాయి. పెండింగ్ రోడ్ నిర్మాణం కు బొడ్రాయి నుండి ఇందిరా గాంధీ బొమ్మ వరకు త్వరలో ప్రారంభించుట కొరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో జక్కుల రజిత వెంకటేశ్వర్లు 55వ డివిజన్ కార్పొరేటర్ సందర్శించడం జరిగింది. వీరితో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీ బాబు, సంగాల ప్రేమ్, సంగాల వీనస్, వెంకన్న, పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி