కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కార్పొరేటర్

279பார்த்தது
కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కార్పొరేటర్
భీమారంలోని కత్తిగట్టి భూములు 1988లో 83 మందికి పట్టాలిచ్చారని, రింగు రోడ్డు కోసం 11 మంది నుంచి భూమి తీసుకొని పరిహారం చెల్లించలేదని 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం హన్మకొండ కలెక్టర్ కి వినతిప్రతం అందించారు. మిగతా కుటుంబాలకు పాస్ పుస్తకాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీ బాబు, సంగాల చిన్న, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி