కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ

62பார்த்தது
కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నూతన ఉన్నతశ్రేణి కార్యదర్శిగా మంగళవారం గుగులోతు రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతమున్న కార్యదర్శి సంగయ్య ఉద్యోగ విరమణ చెందారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శికి పలువురు మార్కెట్ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி