మార్కెట్ బంద్

75பார்த்தது
మార్కెట్ బంద్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు బుధవారం మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కెట్ బంద్ ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. తిరిగి మరల గురువారం మార్కెట్లో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி