వరంగల్: ప్రతి నెల 30న పౌర హక్కుల రోజును జరపాలి

66பார்த்தது
వరంగల్: ప్రతి నెల 30న పౌర హక్కుల రోజును జరపాలి
ప్రతి నెల 30 న పౌరహక్కుల రోజుని జరపాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి దూడపాక రాజేందర్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி