వరంగల్: ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలి

57பார்த்தது
వరంగల్: ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలి
వరంగల్ లోని దుకాణ యాజమానులు ప్రతీ ఏడాది గడువులోగా తమ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని శనివారం బల్దియా సీఎం హెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి సూచించారు. ఐశ్వర్య గార్డెన్ కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ బకాయిలు రూ. 1. 50 లక్షలను వసూలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, బకాయిలు చెల్లించకున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி