ఘనంగా గణపతి మండపం వద్ద కుంకుమ పూజలు

75பார்த்தது
ఘనంగా గణపతి మండపం వద్ద కుంకుమ పూజలు
హన్మకొండ వికాస్ నగర్ శ్రీకృష్ణకాలనీ ఫేస్ -2 లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం పూజారి నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, లక్ష్మి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కుంకుమ పూజలో 27 మంది మహిళలు హాజరై పూజలుచేశారు
Job Suitcase

Jobs near you