హనుమకొండ: విజయవంతంగా డ్యూయల్ ఫెస్ట్ పూర్తి

50பார்த்தது
హనుమకొండ: విజయవంతంగా డ్యూయల్ ఫెస్ట్ పూర్తి
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే చిత్రకళా పోటీల్లో భాగంగా ఆదివారం డ్యూయల్ ఫెస్ట్ పేరుతో రెండు పోటీలు నిర్వహించారు. పెయింటింగ్ తో పాటు మట్టి బొమ్మల తయారీని నిర్వహించారు. సుమారు 60 మందికి పైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని సాగంటి మంజుల తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఆందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி