వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

83பார்த்தது
వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొనుగోలు పై తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యదర్శి డి. ఎస్. చౌహన్ దిశానిర్దేశం చేశారు.

தொடர்புடைய செய்தி