పర్ఫామెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ హైక్ ఉంటదని సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉందని బిజెపి నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం వరంగల్లో మీడియా సమావేశంలో నరసయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేందుకు నిదర్శనం వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ రూపొందించారన్నారు.